వెల్ ఎడ్యుకేషన్ & పీస్ కౌన్సిల్స్ సోషల్ డాక్టరేట్ అవార్డు అందుకున్న జడ్చర్ల వాసి

వెల్ ఎడ్యుకేషన్ & పీస్ కౌన్సిల్స్ సోషల్ డాక్టరేట్ అవార్డు అందుకున్న జడ్చర్ల వాసి

TBN LIVE
వెల్ ఎడ్యుకేషన్ & పీస్ కౌన్సిల్ వారి ద్వారా సోషల్ సర్వీస్ డాక్టరేట్ అవార్డ్ అందుకున్న జడ్చర్ల వాసి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య కు హార్థక శుభాకాంక్షలు వెల్ ఎడ్యుకేషన్ & పీస్ కౌన్సిల్  న్యూఢిల్లీ వారు భారతదేశంలో వివిధ రంగాలలో సేవ చేసిన వారికి డాక్టరేట్ అవార్డులు అందజేయడ జరిగింది.constitution  క్లబ్ Of ఇండియాలో ఏర్పాటు చేసిన ఈ సంవత్సరం 2025.26 గాను సామాజిక సేవా.కార్యక్రమాలు.పేద విద్యార్థులకు సహాయం..ఆపదలో ఉన్న వారిని అప్యయంగా పలుకరింపు.స్వచ్చంద కార్యక్రమలు నిర్వహించినందులకు గుర్తింపుగా. KICCI చైర్మన్ అశోక్ మెహతా మరియు ఢిల్లీ MLA శ్రీమతి పూనమ్ శర్మ చేతులమీదుగా డాక్టరేట్ అవార్డ్ అందుకున్న మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య కు హార్థక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా ముందు ముందు ఇలాగనే ప్రజలకి సేవ చేస్తూ మీరు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!