జడ్చర్ల; ఉదండాపూర్ గ్రామంలో ఘోర విషాదం
April 12, 2026
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది వివరాల్లోకి వెళితే అనారోగ్యం కారణంగా శనివారం గ్రామంలోని గద్దె నరసయ్య మరణించాడు ఆదివారం అంత్యక్రియలకు వచ్చిన గద్దె శంకర్ వయసు 37 పెదనాన్న అంతక్రియలు అయిపోయిన తర్వాత అక్కడే సమీపంలో ఉన్న నీటి గుంత దగ్గర కాళ్లు చేతులు కడుక్కోవడానికి వెళ్లిన శంకర్ ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడడం తో బంధువులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే టీజీ ఎఫ్.డి బృందం ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యం అవ్వడంతో రెండు రోజుల్లోనే ఓకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Tags
