కె. తిమోతి SA తెలుగు RUPP-TS లో మహబూబ్ నగర్ జిల్లాగా ఎన్నికయ్యారూ తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ఉపాధ్యాయులు మరియు పండితుల సంఘం, నుండి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, అందుకు వారు జిల్లా ఉపాధ్యాయుల సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.