రేపు కొత్త పెన్షనర్ల అకౌంట్లలోకి డబ్బు జమ

రేపు కొత్త పెన్షనర్ల అకౌంట్లలోకి డబ్బు జమ

TBN LIVE
TG: రాష్ట్రంలో 'చేయూత' పథకం ద్వారా కొత్త పెన్షనర్ల ఖాతాల్లో రేపు డబ్బులు జమ కానున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూలులో ని అచ్చంపేటలో జరిగే కార్యక్రమంలో CM రేవంత్ నగదు విడుదల చేయనున్నారు. దీంతో 4.72 లక్షల మంది కొత్త పెన్షన్ దారులకు ప్రయోజనం చేకూరనుంది. అనంతరం కోటి మందికి చీరల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!