ఘనంగా సన్మానించిన జడ్చర్ల డిజిటల్ మీడియా
October 27, 2025
కాల్వ రామిరెడ్డి గారు చేసిన సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవలను గుర్తించి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రైడ్ ఆఫ్ నేషన్, జాతీయ అవార్డు పొందినందుకు గాను జడ్చర్ల డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు పొంది... ప్రజలకు సేవచేసి ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు..
Tags
