భార్యను గర్భవతి చేయమని పక్కింటి వ్యక్తికి ఆఫర్ చేసిన భర్త
October 26, 2025
జర్మనీలో వింత కేసు వెలుగులోకి వచ్చింది 27 ఏళ్ల డెమోట్రియస్ సౌపోలోస్ తన భార్యకు సంతానం కాకపోవడంతో తన భార్యను గర్భం దాల్చేలా చేయాలంటూ పక్కింటి వ్యక్తికి (34) తో ఒప్పందం చేసుకున్నాడు వారానికి మూడు సార్లు తన భార్యతో శృంగారం లో పాల్గొనాలని 3 నెలలు టైం ఇచ్చాడు కానీ (72) సార్లు ప్రయత్నించిన ప్రెగ్నెంట్ కాకపోవడంతో ఆయ వ్యక్తికి టెస్టులు చేయగా కాదని తేలడంతో వెర్రి శాష్టలతో మోసపోయిన భర్త ఇది కాస్త వైరల్ కావడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
Tags
