ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి గారు రాజాపూర్ మండలంలోని కుచ్చర్కల్ గ్రామపంచాయతీకి చెందిన జక్క శ్రీను కూతురు స్వాతి వివాహానికి 10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి ఈ కార్యక్రమంలో కరుణాకర్ గౌడ్, నర్సింలు, బోయ శ్రీశైలం, జక్క శ్రీశైలం, రవి, రాఘవేందర్, రాజేష్, మరియు గ్రామస్తులు మరియు బీఆర్ఎస్ నాయకులు, యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
