ఏపీని టెన్షన్ పెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు..

ఏపీని టెన్షన్ పెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు..

TBN LIVE


చిన్న వయసులో చదువుల వైపు వెళ్లాల్సిన యువత 13 ఏళ్ల నుండి 19 సంవత్సరాల మధ్య వయసులోనే గర్భం దాల్చడం భవిష్యత్తులో ఏపీ ప్రగతికి విఘాతంగా మారే అవకాశం ఉంది అన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. చిన్నతనంలో గర్భం దాల్చడంతో ఆ చిన్నారుల జీవితం బాధ్యతల మధ్య బందీ అవుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలలో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆందోళనకరంగా ఉంది. ఈ జిల్లాలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీరప్రాంతాలలో పరిస్థితి మరింత అదుపుతప్పి టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు విపరీతంగా పెరిగింది. దీనికి ప్రభుత్వం స్పందించి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడు తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!