నైతికంగా నేను గెలిచాను

నైతికంగా నేను గెలిచాను

TBN LIVE
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ని సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థి కత్తెర గుర్తు సల్పంగా మూడు ఓట్ల తేడాతో పరాజ్యమయ్యాడు గ్రామంలోని మొత్తం ఓట్లు 1626 పోలుకాగా అందులో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ కుమార్ గౌడ్ 793 కాంగ్రెస్ అభ్యర్థికి 796 అందులో కత్తెర గుర్తుకు 10 ఓట్లు ప్రజలు గుర్తుపై సరైన మార్కు వేయకపోవడం ప్రేమ్ కుమార్ గౌడ్ 10 ఓట్లు నష్టపోయాడు ఉంగరం గుర్తు అభ్యర్థికి మిస్టేక్ అయినవి 3 ఓట్లు అయితే దీనిబట్టి ఓటు పరంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినప్పటికీ నైతికంగా మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ కుమార్ గౌడ్ గెలిచారు. అని తెలుస్తుంది అందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడుతూ గ్రామంలో 7 వార్డులు గెలిచాము అని అన్నారు నాకు డిపాజిట్లు రావన్న అపోజిషన్ కు మొదటిసారి బరిలో దిగినప్పటికీ కేవలం మూడు ఓట్లు తేడాతో ఓడి నందుకు సంతోషించారు సర్పంచిగా ఓడిన ఎల్లవేళలా గ్రామ అభివృద్ధిలో తోడుంటానని కొండారెడ్డిపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!