అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి చెట్లను నరికించినందుకు ఆ యొక్క యజమాన్యాన్ని ప్రశ్నించిన ఏబీవీపీ
ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) లో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను నరికించిన ప్రధానోపాధ్యాయురాలు పర్యావరణానికి ఎంతో ఉపయోగపడే ఈ చెట్లను నరికించడం బాధాకరమైనటువంటి విషయం ఎందుకు అని ప్రశ్నించడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగింది. ఆ యొక్క కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి యొక్క పై అధికారులను డిమాండ్ చేయడం జరిగింది అలాగే ఆ యొక్క కళాశాల ప్రిన్సిపల్ కనీసం అవగాహన లేనివిధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందుల గురి చేస్తా ఉందని ప్రశ్నించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా కన్వీనర్ సౌమ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కురుమూర్తి, నగర కార్యదర్శి యశ్వంత్, నగర ఉపాధ్యక్షుడు పాండు, విజయ్, నగర ఖేల్ ఇంచార్జి దీపక్, నగర సోషల్ మీడియా ఇంచార్జి శివ, నగర కార్యవర్గ సభ్యులు సందీప్, కళాశాల అధ్యక్షుడు రాఘవేందర్, కళాశాల ఎస్ ఎఫ్ ఎస్ ఇంచార్జి చరణ్ తదితరులు పాల్గొన్నారు
