మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

TBN LIVE

అందరికి విగ్జప్తి తేది.21-12-2025 నాడు ఉదయం10-00 బాదేపల్లి పట్టణంలో సుభాష్ చంద్రబోస్(నేతాజీ శౌరస్తా) కూడలి దగ్గర మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు పనికి ఆహార పథకంను వ్యవసాయానికి అను సంధానం చేసి రైతులకు కర్చు బారం తగ్గించే విధంగా చర్యలు తీసుకున్నందుకు వారి చిత్ర పటానికి పాలా భిషేకం చేయుటకు నిర్ణ యించ నైనది, ఇట్టి కార్య క్రమంలో బిజెపి సైనికులు నాయకులు కార్య కర్తలు మార్గదర్శకలు, సూత్ర దారులు పాత్ర ధారులు బాద్యతతో పెద్దయెత్తున పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొనాలని అందరికి పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదములు.యంబి బాలకృష్ణ బిజెపి కిసాన్మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు 
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!