ఎస్టీలు లేని గ్రామపంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్

ఎస్టీలు లేని గ్రామపంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్

TBN LIVE
ఎస్టీలు లేని గ్రామపంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్

సర్పంచ్ తో పాటు, నాలుగు వార్డులకు జరగని ఎన్నికలు
ఆ పంచాయతీలో అంతా బీసీలే
పంచాయతీ మొత్తంలో ఓటర్లు 64 మంది మాత్రమే
శంకరాయపల్లి తండాలో ఎస్టీలు లేకపోవడం. మళ్లీ ఆ తండాకు రిజర్వేషన్లో ఎస్టీలకే కేటాయించడం గమనార్హం. సాంకేతికంగా మ్యాపింగ్ను కరెక్ట్ గా చేయకపోవడంతో ఆ గ్రామపంచాయతీ లో కేవలం నాలుగు వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.అయితే ప్రస్తుతం ఆ గ్రామపంచాయతీ లో 65 మంది ఓటర్లు మాత్రమే ఉండగా, ఇటీవల ఒకరు మృతి చెందారు. దీంతో 64 మంది ఓటర్లున్నారు. వీరంతా బీసీలే కావడంతో
జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న శంకరాయపల్లి తండా, శంకరాయపల్లి గ్రామాలను కలుపుతూ శంకరాయపల్లి తండా ప్రత్యేక గ్రామపంచాయతీగా చేశారు. జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని జడ్చర్ల, కావేర మ్మపేటలతో పాటు శంకరాయపల్లితండా జడ్చర్ల మునిసిపాలిటీలో విలీనం అయ్యాయి. ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన సందర్భంలో శంకరాయపల్లి తండా, శంకరాయపల్లి గ్రామాలను కలుపుతూ మ్యాపింగ్ చేయాల్సి ఉండగా, సాంకేతికంగా మ్యాపింగ్ను కరెక్ట్ చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమయ్యింది.ప్రత్యేకంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో కేవలం శంకరాయపల్లి గ్రామం మాత్రమే మి గిలింది. శంకరాయపల్లి తండా మాత్రం మున్సిపాలిటీలో ని 9వ వార్థు లో విలీనం అయ్యింది.జడ్చర్ల మునిసిపాలిటీకి 2021లో ఎన్నిక లు జరిగాయి. ఆ ఎన్నికల లో శంకరాయ పల్లి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ప్పటి నుంచి నేటి వరకు శంకరాయపల్లి తండాను మునిసిపాలిటీ నుంచి తొలగించి గ్రామా ఎన్నికలు జరిగే అవకాశం లేదు మండలంలోని శంకరాయపల్లితం డా గ్రామపంచాయతీలో కేటాయించబడిన రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్ తో పాటు నాలుగు వార్డులకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు, శంకరాయపల్లి తండా లో సర్పంచ్ ఎస్టీ మహిళ, నాలుగు వార్డులలో రెండు ఎస్టీ జనరల్, మరో రెండు ఎస్టీ మహిళలకు, రెండు జనరల్, మరో రెండు జనరల్ మహిళలకు కే టాయించబడింది. గ్రామపంచాయతీలో ఎస్టీ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి తండా గ్రామపంచాయతీ
లో కలపాలంటూ తండావాసులు అధికారులుకు ప్రజా ప్రతినిధులకు పలు పర్యాయాలు విజ్ఞప్తులు చేశారు.
కేవలం ఉపసర్పంచ్ పాలన జరిగింది.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!