తెలంగాణ సీఎం జన్మదిన వేడుక సందర్భంగా

తెలంగాణ సీఎం జన్మదిన వేడుక సందర్భంగా

TBN LIVE
ఈ రోజు నవాబ్ పేట్ మండలం లో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్వమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హమీద్, మహేష్, ముంత, నర్సిములు, యూత్ అధ్యక్షులు నీలకంటా, అంబదాస్, మార్కెట్ డైరెక్టర్ శివ కుమార్, తణ్యం రాజు, మర్కంటి నర్సిములు, శేఖర్ ,మర్కంటి రాజు, నర్సిములు, కేశవ్ ,మల్లేష్, గుట్ట రాజు, రమేష్ ,శ్రీశైలం ,కృష్ణ తదితర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!