మరో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ప్రారంభం
November 09, 2025
జడ్చర్ల మండలంలోని తన్వి ఎంటర్ప్రైజెస్ మరో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభం చేశారు అడ్రస్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ పక్కన నిమ్మబావిగడ్డ 17 వ వార్డులో తన్వి ఎంటర్ప్రైజెస్ భయ్యా వెంకటస్వామి ఘనంగా ప్రారంభం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్ కోనేటి పుష్పలత కౌన్సిలర్లు ప్రారంభం చేశారు జడ్చర్ల లో రెండ వ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం నాలుగు మండలాల నలుమూలల నుంచి రైతులు కాలిన ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ చేపించుటకు వస్తున్నారు అయితే రైతులు ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేసుకుని వెళ్లే సమయం నాటికి రెండు నుంచి ఐదు రోజులు సమయం పడటం తో రైతులు ఆవేదం గురవుతున్నారు అయితే విషయాలు స్థానిక ఎమ్మెల్యే ఈ విషయం పైన వెంటనే చర్యలు తీసుకొని రైతులకు ఈ సమస్య ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఆదివారం రెండవ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ప్రారంభం చేశారా అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి బీఆర్ఎస్ ఘనవిజయం సాధించబోతుంది అంటున్నారు కేటీఆర్ మరి దానిపట్ల మీరు ఏమంటారు అని మీడియా ప్రశ్నించగా కేటీఆర్ మాటలకు ఫైర్ అయ్యారు ముందుగా కేటీఆర్ కు అక్కడ ఓటు ఉందా అనే మీడియాతో అన్నారు అంతేకాకుండా కల్వకుంట్ల కవితకు మోడీ భారీ షాక్ ఆమె జైలుకు పోయి వచ్చినాక ఆమె ఏం మాట్లాడాలో ఆమెకే తెలియట్లేదు అని తెలిపారు ఇలాంటి పిచ్చి మాటలు ఆలోచనలు మానుకొని త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయంతో గెలవబోతున్నాడు అని అక్కడ ఉన్న ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు
Tags
