ఇంటర్నేషనల్ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల గోస

ఇంటర్నేషనల్ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల గోస

TBN LIVE
జడ్చర్ల గురుకుల పాఠశాలకు పంపాలంటేనే
ఒకంత ఆందోళన చెందే విధంగా వ్యవహరిస్తూ విద్యార్థి కర్ణభేరి పలిగేలా కొట్టాడు జడ్చర్లలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు. విద్యార్థి అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చెవిపై కొట్టడంతో కర్ణబెరి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో ఆందోళనకరంగా మారింది.పాఠశాలలో హాస్టల్లో ఉంటూ ఎనిమిదవ తరగతి చదువుతున్న హైదరాబాద్ కి చెందిన సిద్ధార్థ అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడని రోజు క్లాస్ టీచర్ నాగరాజు ఎంచెవిపై కొట్టడంతో ఫోన్లో విద్యార్థి తన తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థిని ఇంటికి వెళ్లిన అనంతరం విద్యార్థికి బాగా చెవి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులుదీంతో విద్యార్థిని గమనించిన వైద్యులు చెవి కర్ణభేరి పూర్తిగా దెబ్బతిందని వినికిడి ని కూడా కోల్పోయాడని తెలపడంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు యాజమాన్యమే తమ కుమారుడికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి విద్యార్థి పై చేయి చేసుకున్నందుకు తనని సస్పెండ్ చేశామని మాట దాట వేశాడు. కానీ అంతలోపే ఉపాధ్యాయుడు నాగరాజును పాఠశాలలోనే ఓ గదిలో దాచి ఉంచడంతో బాధిత విద్యార్థి కుటుంబంకులు దాడికి దిగారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ ఎస్ఎఫ్ఎ నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!