ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్

ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్

TBN LIVE
షాద్ నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్. కోడ్గల్ యాదయ్య
 హత్యకు గురైన దళితుడు రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన- కోడ్గల్ యాదయ్య షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలోని హత్యకు గురైన దళితుడు రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ బిఆర్ఎస్  ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కోడ్గల్ యాదయ్య మీడియాతో మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని పోలీసులు రక్షించకపోతే ఈ ప్రభుత్వం వారికి రక్షణ కల్పించకపోతే ఎక్కడ ఏ సంఘటన జరిగినా బహుజన వర్గాలే చితికి పోతున్నారని వారి రక్షణకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహాలో ఒక కమాండో ఫోర్స్ నిర్మించి అవసరమైతే అది మీ చేతుల్లోనే పెట్టుకుని పేదల చేతికి వారి రక్షణ నిమిత్తం ఆయుధాలు ఇవ్వండి వాటికి లైసెన్సులు కూడా ఇవ్వండి మాజీ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కోడ్గల్ యాదయ్య తెలిపారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!