వాట్సాప్ లో ' మీ సేవ' సేవలు

వాట్సాప్ లో ' మీ సేవ' సేవలు

TBN LIVE
మీ సేవ సేవలను సులభతరం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 పైగా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే విధంగా ఏర్పాట్లు
వినియోగదారులు వాట్సాప్ లో సర్టిఫికెట్స్ పొందే అవకాశం దరఖాస్తు చేసుకున్న అనంతరం తాజా అప్డేట్స్ తెలుసుకోవచ్చు మీ సేవ ఆన్లైన్ సర్వీస్ కొరకు వాట్సాప్ నెంబర్ 8096958096 బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణలో లాంఛనంగా ప్రారంభించిన ఐటీ, పరిశ్రమలు & శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!