రాగల 24 గంటలలో ఈ జిల్లాలలో భారీ వర్షం

రాగల 24 గంటలలో ఈ జిల్లాలలో భారీ వర్షం

TBN LIVE
మహాబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!