జడ్చర్ల: పాఠశాల మొదటి అంతస్తు నుంచి పడి విద్యార్థికి గాయాలు జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో హైదరాబాద్ కు చెందిన సర్కార్ (13)అనే బాలుడు ఆరవ తరగతి చదువుతూ హాస్టల్ లో ఉంటున్నాడు కాగా ఈరోజు సాయంత్రం పాఠశాలలో మొదటి అంతస్తు పై నుంచి కింద పడి తలకు తీవ్ర గాయాలు కాగా పట్టణంలోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు సమాచారం సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్ జడ్చర్ల పాఠశాల మొదటి అంతస్తు నుంచి పడి విద్యార్థికి గాయాలు
March 12, 2026
Tags
