ఘనంగా వరమహాలక్ష్మి సిల్క్ షాపింగ్ మాల్ ప్రారంభం

ఘనంగా వరమహాలక్ష్మి సిల్క్ షాపింగ్ మాల్ ప్రారంభం

TBN LIVE


జడ్చర్ల లో ఘనంగా వరమహాలక్ష్మి సిల్క్ సెంటర్ ప్రారంభం
నూతనంగా ఏర్పాటుచేసిన వరమహాలక్ష్మి వస్త్ర దుకాణాన్ని జానపద డాన్సర్ నటి, నాగ దుర్గా ఘనంగా ప్రారంభించారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన దుస్తులు అతి తక్కువ ధరలు నాణ్యమైన వస్త్రాలు లభిస్తున్నాయని షాపింగ్ మాల్ యజమాని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నూతన వస్త్ర మాల్ ను సందర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిబంధన మేరకు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రాలో అవకాశం కల్పించినట్లు యజమాని తెలిపారు. అంతేకాకుండా వైష్ణవి ఫ్యాన్సీ స్టోర్ కూడా ఆడవారికి కావలసిన పట్టు వస్త్రాలు ఆభరణాలు మంచి డిజైన్లు అందుబాటులో ఉన్నాయని యజమాని తెలిపారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!