తెలంగాణ వ్యాప్తంగా TG CET–2026 ప్రవేశ పరీక్ష

తెలంగాణ వ్యాప్తంగా TG CET–2026 ప్రవేశ పరీక్ష

TBN LIVE
తెలంగాణ వ్యాప్తంగా TG CET–2026 ప్రవేశ పరీక్ష 22.02.2026న రాసే . 1,82,061 విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు TG CET చీఫ్ కన్వీనర్ మరియు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణ ఆదిత్య శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని, తమ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించాలని కన్వీనర్ ఆకాంక్షించారు. గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ ఎస్. కృష్ణ ఆదిత్య
TG CET చీఫ్ కన్వీనర్
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!