జడ్చర్ల అనాథ ఆశ్రమంలో దుస్తుల పంపిణీ

జడ్చర్ల అనాథ ఆశ్రమంలో దుస్తుల పంపిణీ

TBN LIVE
వస్త్రదాత డి- హబ్ ఉచిత కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ 
ఉచిత టైలర్ ఉదయ్ కుమార్ 
జడ్చర్ల పట్టణంలోని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జల్లి ఉదయ్ కుమార్ రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద దివ్యాంగుల అనాధ పిల్లలకు సామాజిక సేవలో భాగంగా జీవన భృతిగానున్న కుట్టు మిషన్ తో జీవనం కొనసాగిస్తూ తన వంతు ఆర్థికంగా చేయలేనిది తన వృత్తి పరంగా నయ పైసా తీసుకోకుండా ఉచితంగా బట్టలు కుట్టిస్తున్న విషయం సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా స్పందించిన వనపర్తి వస్త్రధాత డి -హబ్ ఉచిత కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు పొలిశెట్టి అనుసుయమ్మ కుటుంబ సభ్యులు టైలర్ ఉదయ్ కుమార్ ను సంప్రదించి వస్త్ర దానం చేయడంతో ఉదయ్ కుమార్ కుట్టిన దుస్తులను బాదేపల్లి లోని శ్రీ సత్యే శ్వర సేవ ఆశ్రమంలోని డెబై మంది పైగా ఉన్న మానసిక వికలాంగుల ఆశ్రమానికి అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ హాజరయ్యారు వారి చేతుల మీదుగా దుస్తులను అందజేశారు.వారు మాట్లాడుతూ నేటి యువత రెడ్ హెడ్ తరం దుస్తులు ధరించడంతో కుట్టు మిషన్ దారులు జీవన మనుగడను కష్టకాలంతో జీవిస్తున్న తరుణంలో ఉదయ్ కుమార్ సేవ భావంతో తన వృత్తి ద్వారా అనాథ పిల్లలకు ఉచితంగా బట్టలు కుట్టి ఇవ్వడం చాలా అభినందనీయం అన్నారు.గౌరవ అతిథిగా తెలంగాణ ఆర్గాన్ బాడీ డొనేషన్ సంఘం అధ్యక్షుడు రామచంద్ర రావు,ఆశ్రమ ఫౌండర్ చిట్టనూరి ఈశ్వర్, రామకృష్ణ,రాములు తదితరులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!