2026-27 కొరకు ( NMIMS ) విభాగాలలోఅండర్‎గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ప్రకటించింది

2026-27 కొరకు ( NMIMS ) విభాగాలలోఅండర్‎గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ప్రకటించింది

TBN LIVE
ఎస్‎వికేఎం యొక్క నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్‎ఎంఐఎంఎస్), డీమ్డ్
విశ్వవిద్యాలయము, 2026-27 విద్యా సంవత్సరానికి గాను తన ముంబై, నవి ముంబై, శిర్పూర్, బెంగళూరు,
హైదరాబాదు, ఇండోర్ మరియు చండీఘడ్ క్యాంపస్‎లలో అండర్‎గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కొరకు రిజిస్ట్రేషన్లు
ప్రకటించింది. కామర్స్, ఇంజనీరింగ్, లా, డిజైన్, మ్యాథమాటిక్స్, టెక్నాలజి మేనేజ్మెంట్, ఫార్మసి, ఎకనామిక్స్,లిబరల్ ఆర్ట్స్, బ్రాండింగ్ & అడ్వర్టైజింగ్, మరియు ఇంటర్నేషనల్ స్టడీస్ వంటి కోర్సులకు రిజిస్ట్రేషన్లు జనవరి 28,2026 నుండి ప్రారంభం అవుతాయి.అడ్మిషన్లు అయిదు ప్రవేశ పరీక్షల ద్వారా నిర్వహించబడతాయి: ఎన్‎పిఏటి (కామర్స్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్,లిబరల్ ఆర్ట్స్, ఇంటర్నేషనల్ స్టడీస్), ఎన్‎సిఈటి (ఇంజనీరింగ్, టెక్నాలజి మేనేజ్మెంట్, ఫార్మసీ), ఎన్‎ఎల్‎ఏటి(లా), ఎన్‎డిఏటి (డిజైన్) మరియు ఎంఎస్‎టి (మ్యాథమాటికల్ సైన్సెస్). పరీక్ష తేదీ ఆయా కోర్సుల ఆధారంగా మారుతుంది మరియు ఎన్‎ఎంఐఎంఎస్ యొక్క అధికారిక వెబ్సైట్ పై అందుబాటులో ఉంటాయి.
ఎన్‎ఎంఐఎంఎస్ అండర్‎గ్రాడ్యుయేట్ కార్యక్రమాలు వాటి ఇంటర్ డిసిప్లినరీ పాఠ్యప్రణాళిక, శక్తివంతమైన పారిశ్రామికసమలేఖనం, గ్లోబల్ ఎక్స్‎పోజర్ మరియు ధృఢమైన ప్లేస్మెంట్ ఫలితాలకు పేరుగాంచాయి. దీనిలో పట్టభద్రులైన వారు ప్రముఖ నియామక సంస్థలలో కన్సల్టింగ్, బ్యాంకింగ్, అనలిటిక్స్, లా, టెక్నాలజి, డిజైన్ మరియు డేటా సైన్స్రం గాలలో, కోర్స్ ను అనుసరించి, ₹19 LPA నుండి ₹1.22 కోట్ల అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు..అర్హత, కోర్సులు, ప్రవేశ పరీక్షలు, మరియు సమీకృత అడ్మిషన్ ప్రక్రియపై సమాచారము ఎన్‎ఎంఐఎంఎస్ అధికారికవెబ్సైట్ పై అందుబాటులో ఉంది: nmims.edu.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!