ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో కార్యవర్గ నియామకం

ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో కార్యవర్గ నియామకం

TBN LIVE
ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన పాలమూరు జిల్లా జడ్చెర్ల కు చెందిన నరేష్ తేజ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కార్యకర్త కురుమూర్తి ని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకున్నారు శంషాబాద్లో జరిగిన 44వ రాష్ట్ర మహాసభల్లో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని, పాఠశాల, కళాశాలల్లో ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులను కోరారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!