కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి

కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి

TBN LIVE
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నెక్కొండ గ్రామంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పాండురంగ విట్టల్ కు మద్దతు తెలిపేందుకు వచ్చారు. అయితే మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలలో తన సొంత గ్రామమైన రంగారెడ్డి గూడ లో బిజెపి అభ్యర్థి గెలుపొందిన విషయం కొంత నిరాశ కలిగించడం పట్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల పట్ల జోష్ పెంచినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెక్కొండ గ్రామం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని సర్పంచిగా భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధి సాధ్యమవతుందని మా అభ్యర్థి పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్న పనులు మొత్తం త్వరగా ఒక్కొక్కటి గా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!