కల్వకుర్తి నుండి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ సర్వీస్

కల్వకుర్తి నుండి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ సర్వీస్

TBN LIVE
ప్రజల కోరిక మేరకు డీలక్స్ బస్సును ప్రారంభించిన కల్వకుర్తి డిపో మేనేజర్.ఫ్రీ బస్సులు కారణంగా మగవారు సులభంగా ప్రయాణించడానికి స్పెషల్ గా డీలక్స్ బస్సులను ప్రారంభించడం జరిగిందని కల్వకుర్తి డిపో మేనేజర్ తెలిపారు.కల్వకుర్తి నుండి హైదరాబాద్‌కు పలు డీలక్స్ (Deluxe) మరియు సూపర్ లగ్జరీ  బస్సులు నేరుగా అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీసులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది.డీలక్స్ లో సుమారుగా 1 గంట 40 నిమిషాలు పడుతుంది.ఈ బస్సులు సాధారణంగా ఆమనగల్ స్టాప్ లో మాత్రమే ఆగి హైదరాబాద్‌లోని ఎం.జి.బి.ఎస్ (MGBS) కు చేరుకుంటుందని ఆమె తెలిపారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!