21వ పీఎం కిసాన్ రైతుల బ్యాంకు ఖాతాలో జమ

21వ పీఎం కిసాన్ రైతుల బ్యాంకు ఖాతాలో జమ

TBN LIVE
తేది 19-11-2025 నాడు మన భారత దేశ ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ రైతుల పక్ష పాతి దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతా లో రూ,,18,000 వేలకోట్లు కిసాన్ నిధులను సంవత్సరా నికి రూ,,6,వేలు, చొప్పున నేటివరకు 21వ విడతగా వేసంగి పంటలు ముందు గానే వేసుకోవాలని 2 వేలురూ పెట్టు బడి కొరకు నిన్నటి రోజున రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసి నందుకు అదే విధంగా వరుస గా మహబూబ్ నగర్ MP DK అరుణమ్మ కి ముఖ్యమైన భాద్యతతో కూడి న మూడు పదవులు ఇచ్చినం దుకు  తేది,20-11-25నాడు బిజెపి కార్యాలయంలో క్రుతగ్జ తా భావనతో నరేంద్ర మోదీ గా రి చిత్రపటానికి బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు యం బి బాలకృష్ణ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మురళీ కృష్ణ, మండల అధ్యక్షులు యాట రామ క్రిష్ణ,పట్టణ అధ్యక్షులు ఎడ్ల అమర్ నాథ్ గౌడ్, రమేష్ జీ మాజీ మండల అధ్యక్షులు, శ్రీ శైలం కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు,కె అంజనమ్మ పట్ట ణ ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా,కొండ గణపతి గుప్తా బిజెవైయం మండల అధ్యక్షు లు,శివకుమార్ ఓబిసి మండల అధ్యక్షులు, వెంకట్ పట్టణ ప్రధాన కార్యదర్శి,ఎ తిరుపతి మార్చారు గ్రామ అధ్యక్షులు,పిఆంజనేయులు,ధనుంజయ,గ్జానేశ్వర్పా మోడీ చిత్రా పట్టానికి పాల అభిషేకం చేశారు. ధన్యవాదములు.యంబి బాల కృష్ణ బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!