చర్లపల్లి వెంకటరమణ కు ఆత్మీయ సన్మానం

చర్లపల్లి వెంకటరమణ కు ఆత్మీయ సన్మానం

TBN LIVE
చర్లపల్లి వెంకటరమణ స్థానిక సంస్థల ఎన్నికలలో ముగ్గురు పిల్లలు ఉన్న పోటీకి అర్హత కల్పించాలని వివిధ రూపాలలో పోరాటం చేయడం జరిగింది, వెంకటరమణ మరియు అతని సహచరులు చేసిన పోరాటం ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న స్థానిక సంస్థలలో పోటీకి అర్హులే అని ప్రకటించడం చాలా గర్వించేదగ్గ విషయం కావున వెంకటరమణ చేసిన పోరాటానికి గుర్తింపుగా నేడు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధన వలన చాలామంది గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం జరిగింది, పూర్తిస్థాయిలో సేవాగుణం నుండి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అని ఉన్న,అనర్హత వలన పోటీకి దూరం ఉండడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిట్టల మురళి, బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు, రజక సంఘం జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ గారు,కౌన్సిలర్ కొండల్ గారు తెలుగు సత్తయ్య గారు, కరాటే శ్రీను గారు,దేపల్లీ రాజేష్,విజయ్,నవీన్,రాజు,చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!