తెలంగాణ బంద్ ఇది ఎవరి పై పోరాటం

తెలంగాణ బంద్ ఇది ఎవరి పై పోరాటం

TBN LIVE


TG: రాష్ట్ర బంద్ ఎవరిపై పోరాటం చేస్తున్నట్లు? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు బంద్ చేపట్టాయి. దానికి కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJP సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే మరి బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికా? రాష్ట్ర ప్రభుత్వానికా? అసలు పోరాటం ఎవరిపై? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!