బిగ్ బ్రేకింగ్ న్యూస్
October 29, 2025
హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి డిండి దగ్గర ఉదృతంగా అలుగు పారి నీటి ప్రవాహానికి బ్రిడ్జి అంచు అంచులుగా కోతకు గురవుతుంది అప్రమత్తమైన అధికారులు రాకపోకలు నిలిపివేశారు ఈ విషయం ప్రజలు గమనించి శ్రీశైలం దేవస్థానానికి వచ్చేవాళ్ళు ప్రవాహం పట్ల దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసుకోవాలని కోరారు.
Tags
