తెలంగాణా శబరిమల గా పేరుగాంచిన అనంతగిరి శ్రీ అయ్యప్ప సన్నిధిలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సూచనలతో దీక్షా ధారణ స్వాములకు నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ *ఐదవ (5) రోజు సుమారుగా 260 మంది స్వాములు పాల్గొని భిక్ష స్వీకరించినారు.
ఈ కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు గురుస్వామి,గాదం లింగయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, పి. నరసింహారావు, అల్లెబోయిన కోటయ్య, గాదం శ్రీను, సంగబోయిన ఉపేందర్ తదితర స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
