స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ, బి.సి బంధువులు రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.రేపటి (18/10/2025) తెలంగాణ బంద్ కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని ఆయన బి.సి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
