మొంథా ఎఫెక్ట్ తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా ప్రభుత్వ బడులకు సెలవు ప్రకటన

మొంథా ఎఫెక్ట్ తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా ప్రభుత్వ బడులకు సెలవు ప్రకటన

TBN LIVE

TG వాతావరణం మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు ఈ జిల్లాలకు ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని HYD IMD వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, MHBD, WGL, HNK, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వానలు తో రెడ్ అలెర్ట్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను
మొథా ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించడంతో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!