దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన బీ.ఆర్.ఎస్ మాజీ మంత్రులు

దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన బీ.ఆర్.ఎస్ మాజీ మంత్రులు

TBN LIVE
మాజీ డా.సి.లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి కీ.శే.చర్లకోల లక్ష్మమ్మ గారి ఏకాదశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న  మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు..
తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో కీ.శే.చర్లకోల లక్ష్మమ్మ గారి దశ దినకర్మ  కార్యక్రమానికి హాజరై ఆమె చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన  మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,సింగిరెడ్డి,నిరంజన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి,చిట్టెం రామ్ మోహన్ రెడ్డి,రాజేందర్ రెడ్డి,పట్నం నరేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!