పూడిక నీటి గుంతలో పడి వ్యక్తి ఆత్మహత్య

పూడిక నీటి గుంతలో పడి వ్యక్తి ఆత్మహత్య

TBN LIVE
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొండేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పూడిక తీసిన నీటి గుంతలో దూకి గ్రామానికి చెందిన రమేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. TGFD బృంద పాతాళ కొండి సహయంతో మృతదేహన్ని వెలికితీశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!