అమ్మవారు వెలసిన పాత స్థలంలోనే గుడి నిర్మించాలి

అమ్మవారు వెలసిన పాత స్థలంలోనే గుడి నిర్మించాలి

TBN LIVE
తిరుమలాయపాలెం మండల కేంద్రంలో గత 50 సంవత్సరాల క్రితం పాత ముత్యాలమ్మ గుడిని పూజిస్తూ ఆరాధిస్తున్నారు కానీ  అట్టి  స్థలంలో ప్రభుత్వం వారు ఫెన్సింగ్ వేసి ఆ యొక్క స్థలాన్ని స్వాధీన పరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఎన్నో సంవత్సరాలైనటువంటి మా యొక్క దళితుల గుడి కబ్జా గురై పరిస్థితి ఉంది అందుకోసం పాత స్థలంలోనే స్థలాన్ని కేటాయించి కొత్త గుడి నిర్మాణం చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని దళితుల మనో గౌరవాన్ని కించపరిస్తే ఊకునేది లేదని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పాపిట్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు ఆ యొక్క గుడి స్థలాన్ని కెవిపిఎస్ ప్రతినిధి బృందం సందర్శించడం జరిగింది ఈ  కార్యక్రమంలో కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి కొమ్ము శ్రీను కొలిక పొంగు వెంకటనారాయణ ఏపూరి వరదయ్య రాఘవులు కొమ్ము వెంకన్న బుచ్చి రాములు రాము వీరన్న విజయ్ తదితరులు పాల్గొన్నారు
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!